హైదరాబాద్: 28°C
వార్తలు

కేంద్రంతో సీజేపీ ప్రతినిధుల చర్చలు ప్రారంభం

కేంద్ర ప్రభుత్వంతో సీజేపీ ప్రతినిధుల చర్చలు ప్రారంభమయ్యాయి. కేంద్రమంత్రి జేపీ నడ్డాతో సీజేపీ ప్రతినిధులు చర్చిస్తున్నారు. నీట్ సహా విద్యావ్యవస్థలోని పలు అంశాలపై చర్చలు జరగనున్నాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు సీజేపీ పట్టుబట్టింది. మరోవైపు కీలక హామీలతో కేంద్రం ముందుకొచ్చింది. ఈ చర్చలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.