విపక్షాలతో చర్చకు సిద్ధంగా ఉన్నామని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు. ఈ మేరకు విపక్షాలపై ఆయన మండిపడ్డారు. చర్చకు సిద్ధంగా ఉన్నా హంగామా చేయడం సరికాదన్నారు. 'సోనమ్ వాంగ్‌చుక్ చర్చించాలని కోరారు. చర్చ నుంచి విపక్షం పారిపోతోంది' అని విమర్శలు గుప్పించారు.
వార్తలు
చర్చకు సిద్ధంగా ఉన్నాం: కేంద్రమంత్రి


