నీట్ వ్యవహారంపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కేంద్రం, NTAకు నోటీసులు జారీ చేసింది. కేంద్ర అఫిడవిట్ తర్వాత నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. నీట్ పేపర్ లీక్‌పై సీరియస్‌గా ఉన్నట్లు పేర్కొంది. NTAలో వెంటనే సంస్కరణలు చేపట్టాలని తెలిపింది. ఇలాంటివి భవిష్యత్తులో కొనసాగకుండా చూడాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.
వార్తలు
నీట్ పేపర్ లీక్.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు


