హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: మెగా పేరెంట్స్ మీటింగ్‌లో పాల్గొన్న మంత్రి

ప్రకాశం జిల్లా కొండపి మండలం పెట్లూరు జిల్లా పరిషత్ హైస్కూల్లో శుక్రవారం జరిగిన మెగా పేరెంట్స్ మీటింగ్‌కు మంత్రి స్వామి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి స్వామి పాఠశాలల విద్యార్థులు ఏర్పాటు చేసిన సైన్స్ ఫేర్‌ను పరిశీలించి వారి నుంచి వివరాలు రాబట్టారు. విద్యార్థుల తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు మంచి సంబంధాలు కొనసాగాలని ఆయన సూచించారు.