కాసేపట్లో కేంద్ర ప్రభుత్వం- సీజేపీ ప్రతినిధుల మధ్య చర్చలు ప్రారంభం కానున్నాయి. కేంద్రమంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్‌తో సీజేపీ ప్రతినిధులు చర్చలు జరపనున్నారు. ఢిల్లీ కాన్‌స్టిట్యూషన్ క్లబ్ వేదికగా ఇరువర్గాలు చర్చలు జరగనున్నాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు తమ పోరాటం ఆగదని సీజేపీ స్పష్టం చేసింది.
వార్తలు
కాసేపట్లో కేంద్రం- సీజేపీ ప్రతినిధుల మధ్య చర్చలు


