VZM: గత ఐదు రోజులుగా నిరవధిక పెన్‌డౌన్ నిర్వహిస్తూ నిరసన వ్యక్తం చేస్తున్న దస్తావేజు లేఖరులు శుక్రవారం వినూత్న రీతిలో చీపురుపల్లి సబ్ రిజిస్టార్ కార్యాలయం ఎదుట వంటావార్పు నిర్వహించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ GO no 396 రద్దు చేసి, న్యాయమైన తమ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
వార్తలు
విన్నూత్నంగా నిరసన తెలిపిన దస్తావేజు లేఖర్లు


