విపక్ష సభ్యుల నినాదాలతో లోక్‌సభ వాయిదా పడింది. నీట్ పేపర్ లీక్ సహా పలు అంశాలపై చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి. నీట్ పేపర్ అంశంపై ప్రభుత్వం చర్చలకు సిద్ధంగా ఉందని స్పీకర్ స్పష్టం చేశారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ స్పీకర్ పోడియం వద్దకు వచ్చి విపక్ష సభ్యులు నినాదాలు చేశారు. దీంతో లోక్‌సభ సోమవారానికి వాయిదా పడింది.
వార్తలు
లోక్‌సభ సోమవారానికి వాయిదా


