SRPT: నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ ఘటనతో పాటు నిరసన వ్యక్తం చేసిన విద్యార్థులపై జరిగిన లాఠీచార్జిని ఖండిస్తూ టీఆర్ఎస్‌వీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద నిర్వహించిన ధర్నాలో పట్టణ బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ విద్యార్థులకు న్యాయం చేయాలని, నీట్ లీకేజీపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
వార్తలు
నీట్ లీకేజీపై సమగ్ర విచారణ జరపాలి: TRSV


