అస్సాంలో వరదల ఉధృతి తీవ్ర రూపం దాల్చింది. వరద బాధితుల్లో మరణాల సంఖ్య 47కు చేరుకోగా, 11 జిల్లాల్లోని సుమారు 7.21 లక్షల మంది తీవ్రంగా ప్రభావితులయ్యారు. ముఖ్యంగా శివసాగర్ జిల్లాలో దాదాపు 300 గ్రామాలు నీటమునిగి జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. సుమారు 24 వేల మందికి పైగా బాధితులు సహాయ శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్నారు.
వార్తలు
వరదల బీభత్సం.. 47కు చేరిన మరణాలు


