ఢిల్లీ యూనివర్సిటీ ఆదేశాలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హక్కులు వినియోగించకుండా బెదిరింపులకు దిగడానికి ఎంత ధైర్యం అంటూ ఫైర్ అయ్యారు. శాంతియుతంగా నిరసన చేపట్టొద్దని విద్యార్థులను ఎలా హెచ్చరిస్తారని ప్రశ్నించారు. సమయం వచ్చినప్పుడు సరైన మూల్యం చెల్లించుకుంటారని రాహుల్ హెచ్చరించారు.
వార్తలు
ఢిల్లీ యూనివర్సిటీపై రాహుల్ గాంధీ ఫైర్


