హైదరాబాద్: 28°C
వార్తలు

విద్యార్థులకు ఢిల్లీ యూనివర్సిటీ కీలక ఆదేశాలు

విద్యార్థులకు ఢిల్లీ యూనివర్సిటీ కీలక ఆదేశాలు జారీ చేసింది. జంతర్ మంతర్ వద్ద ఆందోళనలకు దూరంగా ఉండాలని తెలిపింది. విద్యార్థుల వ్యక్తిగత భద్రతకు తీవ్ర విఘాతమని పేర్కొంది. విద్యా పురోగతి, వృత్తి అవకాశాలపై ప్రభావం చూపవచ్చని చెప్పింది. విద్యార్థులు చట్టపరమైన కార్యక్రమాలకే పరిమితం కావాలని వెల్లడించింది.