ATP: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా (డీఎంహెచ్‌ఓ) బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ కట్టా వెంకటేశ్వర్లు శుక్రవారం రాప్తాడు MLA పరిటాల సునీతను కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు ఆమె అభినందనలు తెలిపారు. జిల్లాలో ఆరోగ్య సేవలను మరింత బలోపేతం చేసేందుకు, ప్రజలకు వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తానని డీఎంహెచ్‌ఓ పేర్కొన్నారు.
వార్తలు
MLA పరిటాల సునీతను కలిసిన DMHO


