దేశ యువత ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని CJP నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యా వ్యవస్థ నాశనమైనందునే కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నామని తెలిపారు. 'తొలిసారి అర్ధరాత్రి 12:30 గంటలకు ప్రధాని మోదీ వీడియో సందేశం ఇచ్చారు. శాంతియుత నిరసనలతో మోదీకి నిద్ర పట్టట్లేదు. ప్రధాని కఠిన చర్యలు తీసుకున్నట్లయితే ప్రధాన్‌ను తొలగించాలి. ఆయన రాజీనామా తప్ప దేనికీ అంగీకరించేది లేదు' అని చెప్పారు.
వార్తలు
నిరసనలతో మోదీకి నిద్ర పట్టట్లేదు: సీజేపీ


