HYD: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో నకిలీ టికెట్లు కలకలం రేపాయి. ఇద్దరు ప్రయాణికుల నుంచి ఎయిర్‌పోర్ట్ అధికారులు నకిలీ టికెట్లను స్వాధీనం చేసుకున్నారు. అయితే దుబాయ్ వెళ్లేందుకు ఇద్దరు నేపాల్ వాసులు విమానాశ్రయానికి వచ్చారు. దీంతో ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
వార్తలు
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో నకిలీ టికెట్ల కలకలం


