హైదరాబాద్: 28°C
వార్తలు

'ఇప్పుడు మౌనంగా ఉంటే దేశం ముందుకు సాగదు'

ఢిల్లీ పోలీసుల దమనకాండను తీవ్రంగా ఖండిస్తున్నామని సీజేపీ నేతలు వెల్లడించారు. దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయని తెలిపారు. 'కాక్రోచ్ జనతా పార్టీకి ఇచ్చిన మద్దతును ఎప్పటికీ మరువం. మీ మద్దతు వల్లే నెలన్నరగా జంతర్ మంతర్ వద్ద నిరసనలు చేస్తున్నాం. ఇప్పుడు మౌనం వహిస్తే దేశం ఎప్పుడూ ముందుకు సాగదు. ఈ వ్యక్తులకు భయపడి ప్రశ్నించకపోతే భవిష్యత్తు ఉండదు' అని పేర్కొన్నారు.