GNTR: పొన్నూరులో "తల్లికి వందనం" పథకం నగదు లబ్ధిదారుల ఖాతాల్లో జమ కావడంతో తల్లులు సంతోషం వ్యక్తం చేశారు. శుక్రవారం సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి లోకేష్, ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. కుటుంబంలోని ప్రతి అర్హ విద్యార్థికి పథకం వర్తింపజేయడం వల్ల చదువుకు ఆర్థికంగా తోడ్పాటు అందుతుందని తెలిపారు.
వార్తలు
VIDEO: 'తల్లికి వందనం' పథకంపై లబ్ధిదారుల హర్షం


