కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేవరకు తమ ఆందోళన కొనసాగుతోందని సీజేపీ నేతలు స్పష్టం చేశారు. 'కేంద్రంతో చర్చలు తటస్థ వేదికపైనే జరుగుతాయి. ఆందోళన ఆపమని చెప్పడం కాదు.. సమస్య పరిష్కరించాలి. విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేయవద్దనేదే మా ప్రధాన ఉద్దేశం. ధర్మేంద్ర రాజీనామా చేయాల్సిందే. చర్చలకు జేపీ నడ్డా ఇంటికి వెళ్లేది లేదు.. జంతర్ మంతర్ వద్దే చర్చ జరగాలి' అని తెలిపారు.
వార్తలు
ప్రధాన్ రాజీనామా చేసేవరకు ఆందోళన: సీజేపీ


