SRD: కంగ్టి మండలంలో ఈ విద్యా సంవత్సరం మంజూరైన ప్రీ ప్రైమరీ పాఠశాలలో టీచర్, హెల్పర్ పోస్టుల ఫలితాలను కలెక్టర్ ప్రతీక్ జైన్ విడుదల చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. PS కంర్టి: సంధ్య (బోధకులు), పి.భారతి (ఆయా), UPS తుర్కవాడగావ్: అశ్విని, హేమలత, PS తడ్కల్: రహమతున్నీసా, అర్షియా అంజుమ్, UPS నాగుర్-B: శివరుద్ర సంగమేష్, సౌజన్య నియమాకమయ్యారు.
వార్తలు
ప్రీ ప్రైమరీ స్కూల్స్.. టీచర్లు వీరే..!


