హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు ప్రజాదర్బార్ కార్యక్రమం

SKLM: శ్రీకాకుళం ఎమ్మెల్యే గోండు శంకర్ తన క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం ప్రజా దర్బార్ కార్య క్రమం నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే కార్యాలయం తెలిపింది. ఈ మేరకు ప్రజల తమ సమస్యలను దరఖాస్తు రూపంలో అందజేయవచ్చునని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.