పార్లమెంట్‌లో మళ్లీ అదే గందరగోళం నెలకొంది. లోక్‌సభ ప్రారంభమైన వెంటనే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోసం విపక్షాలు పట్టుబట్టాయి. దీంతో ప్రారంభమైన కొద్దిసేపటికే పార్లమెంట్ సమావేశాలు వాయిదా పడ్డాయి. మధ్యాహ్నం 12 గంటల వరకు సభను వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ఓంబిర్లా ప్రకటించారు. రాజ్యసభ కూడా మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది.
వార్తలు
పార్లమెంట్‌లో మళ్లీ అదే గందరగోళం


