పార్లమెంట్ ఆవరణలో ఇండి కూటమి నిరసన చేపట్టింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ ప్రతిపక్ష ఎంపీలు నినాదాలు చేశారు. బ్యానర్లు, ప్లకార్డులతో నిరసన చేపట్టారు. ప్రధాని మోదీ ఏదైనా చెప్పాలనుకుంటే.. సభకు వచ్చి మాట్లాడాలని కాంగ్రెస్ చీఫ్ ఖర్గే డిమాండ్ చేశారు. వీడియో రిలీజ్ చేస్తే ప్రామాణికంగా తీసుకోమని తెలిపారు.
వార్తలు
పార్లమెంట్ ఆవరణలో ఇండి కూటమి నిరసన


