పేపర్ లీక్‌ను అరికట్టేందుకు కేంద్రం ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన చట్టంలో కీలక మార్పులు చేయనున్నట్లు సమాచారం. పేపర్ లీక్ కేసుల్లో నిందితులకు 10 ఏళ్ల జైలు శిక్ష.. రూ.కోటి వరకు జరిమానా విధించాలని భావిస్తోంది. కాగా, నీట్ పేపర్ లీక్ ఘటనపై ఫాస్ట్‌కోర్టులు ఏర్పాటు చేస్తామని, నిందితులను శిక్షిస్తామని ప్రధాని మోదీ వెల్లడించిన విషయం తెలిసిందే.
వార్తలు
పేపర్ లీక్‌కు 10 ఏళ్ల జైలు శిక్ష.. రూ.కోటి జరిమానా!


