హైదరాబాద్: 28°C
వార్తలు

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తత అవసరం: DMHO

KMR: సీజనల్ వ్యాధుల పట్ల వైద్య సిబ్బంది అప్రమత్తతో ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. వెంకట్ సూచించారు. జిల్లాలో అన్ని గ్రామాల్లో, తండాల్లో, పట్టణాల్లో పంచాయతీ, మున్సిపల్ సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల సహకారంతో వైద్య సిబ్బంది ఫీవర్, టైఫాయిడ్, డయేరియా, NCD, TB, మలేరియా తదితర వ్యాధుల సర్వే చేపట్టాలని ఆదేశించారు. సీజనల్ వ్యాధులు పిల్లలపై ప్రభావం చూపిస్తుందని తెలిపారు.