ELR: అసంపూర్తిగా ఉన్న పనులను త్వరగా పూర్తి చేస్తామని పంచాయతీ కార్యదర్శి గిరిధర్ తెలిపారు. JGM పథకంలో భాగంగా గేటు అవతల నిర్మించిన కొత్త OHSR ట్యాంక్ పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. సదరు పనులను త్వరగా పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. శుక్రవారం పంచాయతీ కార్యదర్శి కె.వి.గిరిధర్ ఆధ్వర్యంలో ట్యాంక్ నిర్మాణ ప్రదేశంలో జంగల్ క్లియరెన్స్ చేయించారు.
వార్తలు
'ఓహెచ్ఆర్ ట్యాంకు పనులను పూర్తి చేస్తాం'


