కాసేపట్లో ఐదో రోజు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆందోళనల నేపథ్యంలో గత నాలుగు రోజులుగా ఉభయ సభల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. దీంతో ఇవాళ ప్రధాని మోదీ హామీతో విపక్షాల వ్యూహంపై ఉత్కంఠ నెలకొంది. ఉభయ సభల్లో చర్చకు సిద్ధమని ఇప్పటికే కేంద్రం ప్రకటించింది. మరోవైపు కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తున్నారు.
వార్తలు
కాసేపట్లో ఐదో రోజు పార్లమెంట్ సమావేశాలు


