కృష్ణా: ప్రెసిడెన్షియల్ ఆర్డర్ - 2025 అమలులో భాగంగా జిల్లాస్థాయి కేడర్ పోస్టులకు సంబంధించిన తుది సీనియారిటీ జాబితాల రూపకల్పన ప్రక్రియను ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డి.కె. బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.
వార్తలు
'గడువులోగా తుది సీనియారిటీ జాబితాలు పూర్తి చేయాలి'


