కృష్ణా: తల్లిదండ్రుల ప్రత్యేక శ్రద్ధ విద్యార్థుల ప్రగతికి దోహదం చేస్తుందని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. శుక్రవారం మోపిదేవిలోని మహాత్మా జ్యోతిరావు పూలే ఆంధ్రప్రదేశ్ బీసీ వెల్ఫేర్ బాలుర గురుకుల పాఠశాల & జూనియర్ కళాశాలలో నిర్వహించిన మెగా పీటీఎం 4.0సమావేశం జరిగింది. ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ ముఖ్య అతిధిగా విచ్చేసి విద్యార్థులకు సందేశం ఇచ్చారు.
వార్తలు
'తల్లిదండ్రుల ప్రత్యేక శ్రద్ధ విద్యార్థుల ప్రగతికి దోహదం'


