కడప టూటౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ బాలికను లైంగికంగా వేధించిన ఘటనలో ఇద్దరు యువకులపై పోక్సో కేసు నమోదైంది. వెంకట్, చిన్న అనే యువకులు బాలికను వెంటాడుతూ వేధించినట్లు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు టూటౌన్ పోలీసులు తెలిపారు.
వార్తలు
ఇద్దరు యువకులపై పోక్సో కేసు నమోదు


