ప్రధాని మోదీ ప్రకటనపై కాంగ్రెస్ చీఫ్ ఖర్గే కౌంటర్ ఇచ్చారు. 'అర్థరాత్రి వీడియోలు అవసరమా? ధర్మేంద్ర ప్రధాన్‌ను తొలగించాలి. నీట్ వ్యవహారంలో విద్యార్థులకు ప్రధాని క్షమాపణ చెప్పాలి. పార్లమెంట్ వెలుపల కాకుండా సభలో ప్రకటన చేయాలి. ధర్మేంద్రను డిస్మిస్ చేశాకే ప్రధాని పార్లమెంట్‌కు రావాలి. లాఠీఛార్జ్‌కు ఆదేశించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి' అని డిమాండ్ చేశారు.
వార్తలు
ప్రధాని మోదీ ప్రకటనపై ఖర్గే కౌంటర్


