హైదరాబాద్: 28°C
వార్తలు

నీట్ పేపర్ లీకేజీ.. పాఠశాలలు బంద్

ATP: నీట్ పేపర్ లీకేజీ సమస్య, ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన లాఠీచార్జ్‌కు నిరసనగా, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ విద్యార్థి సంఘాలు శుక్రవారం విద్యా సంస్థల బంద్‌కు పిలుపునిచ్చాయి. ఇందులో భాగంగా గుత్తి పట్టణంలోని ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు స్వచ్ఛందంగా బంద్ చేసి తమ మద్దతును తెలిపాయి.