హైదరాబాద్: 28°C
వార్తలు

'SIR ప్రక్రియ గడువులోగా పూర్తిచేయాలి'

MNCL: ఎస్ఐఆర్ డిజిటలేజేషన్ ప్రక్రియ గడువులోగా పూర్తిచేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. నస్పూర్ సమీకృత జిల్లా కార్యాలయాల సమావేశ మందిరంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో డిజిటలైజేషన్ ప్రక్రియ ఇప్పటికే దాదాపు 90 శాతం పూర్తైందని, మిగిలిన పనిని కూడా గడువు కంటే ముందే పూర్తి చేస్తామని తెలిపారు.