హైదరాబాద్: 28°C
వార్తలు

జిల్లాలో పెరిగిన మిర్చి, పత్తి ధరలు

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో శుక్రవారం మిర్చి, పత్తి ధరలు ఈ విధంగా ఉన్నాయి. క్వింట ఏసీ మిర్చి ధర రూ. 22,000, క్వింట నాన్ ఏసీ మిర్చి ధర రూ.17,300, క్వింట పత్తి ధర రూ.9,150 జెండాపాట పలికినట్లు వ్యాపారులు తెలిపారు. నిన్నటితో పోల్చితే.. ఏసీ మిర్చి ధర రూ.100, పత్తి ధర రూ.150 పెరగగా.. అటు నాన్ ఏసీ మిర్చి మాత్రం స్థిరంగా కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు.