హైదరాబాద్: 28°C
వార్తలు

పాకిస్తాన్ ఫేక్ సోషల్ మీడియాపై పోలీసుల యాక్షన్

నీట్ లీక్ ఆందోళనల వెనుక కుట్ర కోణంపై ఢిల్లీ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ మేరకు పాకిస్తాన్ ఫేక్ సోషల్ మీడియాపై యాక్షన్ తీసుకున్నారు. తప్పుడు ప్రచారం, పుకార్లు వ్యాప్తి చేస్తున్న 480 సోషల్ మీడియా అకౌంట్లను గుర్తించి బ్లాక్ చేశారు. విద్యార్థులు, యువతను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విదేశీ SM ఖాతాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.