హైదరాబాద్: 28°C
వార్తలు

సోనమ్ వాంగ్‌చుక్ కీలక ప్రకటన

పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ కీలక ప్రకటన చేశారు. పరీక్షల వ్యవస్థపై పార్లమెంట్‌లో చర్చకు కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు కేంద్రం పరిహారం ప్రకటించినట్లు వెల్లడించారు. శాంతియుత నిరసనకారులపై కేసులు ఉండవని కేంద్రం హామీ ఇచ్చినట్లు వాంగ్‌చుక్ పేర్కొన్నారు.