హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు కేంద్రమంత్రులతో సీజేపీ ప్రతినిధులు భేటీ

కేంద్రమంత్రులతో సీజేపీ ప్రతినిధులు ఇవాళ మధ్యాహ్నం భేటీ కానున్నారు. కేంద్రం ముందు సీజేపీ మూడు ప్రధాన డిమాండ్లు ఉంచనుంది. ఇప్పటికే ప్రధాని హామీతో సోనమ్ వాంగ్‌చుక్ నిరాహార దీక్ష విరమించారు. దీంతో మిగిలిన రెండు డిమాండ్లపై ఇవాళ చర్చలు జరిగే అవకాశం ఉంది. ఈ మేరకు ఆందోళనలు విరమింపజేసేలా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలితాన్ని ఇస్తున్నాయి.