జూలై 20న దేశ రాజధానిలో జరిగిన హింసపై ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. హింసకు పాల్పడిన వారిపై చర్యలు కోరుతూ సేవ్ ఇండియా ఫౌండేషన్ పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వ ఆస్తుల ధ్వంసంపై కేసులు నమోదు చేయాలని కోరింది. బాధ్యుల నుంచే నష్టాన్ని వసూలు చేయాలని పేర్కొంది.
వార్తలు
జూలై 20న జరిగిన హింసపై ఢిల్లీ హైకోర్టులో పిటిషన్


