పార్లమెంట్‌లో ఎంపీల హాజరుపై బీజేపీ ఫోకస్ పెట్టింది. ఎంపీలందరూ అందుబాటులో ఉండాలని ఆదేశించింది. కీలక బిల్లుల నేపథ్యంలో ఎంపీల హాజరుపై బీజేపీ దృష్టి సారించింది. రాజ్యసభ ఎంపీలు తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది.
వార్తలు
పార్లమెంట్‌లో ఎంపీల హాజరుపై బీజేపీ ఫోకస్


