హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: పొచ్చెర జలపాతానికి వరద

ADB: బోథ్‌లోని ప్రముఖ జలపాతం పొచ్చెరలో ఇప్పుడిప్పుడే ఎగువ నుంచి స్వల్పంగా నీరు వచ్చి చేరుతోంది. ఇన్నాళ్లూ నీళ్లు లేక వెలవెలబోయిన ఈ జలపాతంలో రెండు రోజుల నుంచి కురుస్తోన్న జల్లుల వల్ల నీటి ప్రవాహం మెల్లగా మొదలైంది. వర్షాలు సమృద్ధిగా కురిస్తేనే ప్రాజెక్టులు, చెరువులతోపాటు జలపాతాలు నిండుగా పారే అవకాశం ఉంది.