హైదరాబాద్: 28°C
వార్తలు

జిల్లాలో ఎల్‌నినో ఎఫెక్ట్: గ్రామాల్లో యాక్షన్ ప్లాన్.!

ఖమ్మంలో ఎల్‌నినో వల్ల సాగునీటి కొరత, వర్షాభావ పరిస్థితులు పెరిగాయి. భూగర్భ జలాలు తగ్గి పంట నష్టం జరిగే ప్రమాదం ఉంది. ప్రభుత్వం గుర్తించిన 892 ఎల్‌నినో ప్రభావిత గ్రామాల్లో, అత్యధికంగా ఖమ్మం జిల్లాలోనే 189 గ్రామాలు ఉన్నాయి. వీటిపై ప్రత్యేక కార్యాచరణ చేపడుతున్నట్లు కలెక్టర్ దివాకర తెలిపారు. ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహణ కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.