పేపర్ లీక్‌లపై కఠిన చర్యలకు వీలుగా కేంద్రం బిల్లు తేనుంది. వచ్చే వారమే బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడతామని ప్రధాని మోదీ వెల్లడించారు. ఈ మేరకు ఇవాళ కేంద్ర కేబినెట్ భేటీలో బిల్లు ముసాయిదాపై చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, కఠిన శిక్షల నిబంధనల ముసాయిదాపై చర్చించనున్నారు. కేబినెట్ సహచరుల సూచనల తర్వాత బిల్లు తుదిరూపం దాల్చనుంది.
వార్తలు
నేడు కేంద్ర కేబినెట్ కీలక భేటీ


