ATP: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఐటీఐలో మిగులు సీట్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ పి.రాయపరెడ్డి తెలిపారు. ఆగస్టు 3 లోగా iti.ap.gov.in వెబ్‌సైట్ లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకున్న దరఖాస్తు, ఒరిజినల్ సర్టిఫికెట్లు ఆగస్టు 4లోపు వెరిఫికేషన్ చేయించుకోవాలని సూచించారు. ఆగస్టు 6న ఉదయం 9 గంటలకు కౌన్సిలింగ్ ఉంటుందన్నారు.
వార్తలు
ఐటీఐలో మిగులు సీట్లకు దరఖాస్తుల ఆహ్వానం


