సోనమ్ వాంగ్‌చుక్ నిరాహార దీక్షను విరమించారని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ తెలిపారు. 'మీరు నిరాహార దీక్ష విరమించడం ఉపశమనాన్ని కలిగించింది. మీ అసాధారణ ధైర్యానికి, త్యాగానికి ధన్యవాదాలు. మీ ప్రాణాలను పణంగా పెట్టారు. మీరు యావత్ దేశం అంతరాత్మను మేల్కొలిపారు. ఈ దేశానికి మీ ప్రాణం ఎంతో విలువైనది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు నిరసన కొనసాగుతుంది' అని వెల్లడించారు.
వార్తలు
ఈ దేశానికి మీ ప్రాణం ఎంతో విలువైనది: అభిజీత్


