హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: 'విధ్వంసక రాజకీయాలను సహించేది లేదు'

ADB: ప్రధాని నివాసం వద్ద కాంగ్రెస్ చేపట్టిన అరాచక చర్యలకు నిరసనగా ఆదిలాబాద్‌లో BJP జిల్లా అధ్యక్షుడు పతంగే బ్రహ్మానంద్ నాయకత్వంలో నిన్న నిరసన ధర్నా నిర్వహించారు. బ్రహ్మానంద్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టుకుని నిరసన తెలిపే హక్కును కాలరాస్తోందని విమర్శించారు. దేశ వ్యతిరేక శక్తుల విధ్వంసక రాజకీయాలను సహించేది లేదని హెచ్చరించారు.