హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రధాని మోదీ వీడియో సందేశంపై స్పందించిన సీజేపీ

ప్రధాని మోదీ వీడియో సందేశంపై సీజేపీ స్పందించింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను తొలగించాల్సిందేనని స్పష్టం చేసింది. ప్రధాన్‌ను తొలగించడమే కేంద్రం తీసుకోగల కఠినమైన చర్యని వెల్లడించింది. విద్యార్థుల భవిష్యత్తు కోసం చేపట్టిన ఆందోళనలను ఆపబోమని, తమ డిమాండ్లు నెరవేరే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేసింది.