హైదరాబాద్: 28°C
వార్తలు

ప్లాస్టిక్ రహిత సమాజానికి ఉపాధ్యాయుల వినూత్న సందేశం

MHBD: ఇనుగుర్తి జడ్పీహెచ్‌ఎస్‌లో జరుగుతున్న మూడు రోజుల ఇంటిగ్రేటెడ్ ఇన్-సర్వీస్ టీచర్స్ ట్రైనింగ్‌లో ఉపాధ్యాయులు ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణానికి వినూత్న సందేశం ఇచ్చారు. మధ్యాహ్న భోజనాన్ని స్టీల్ ప్లేట్లలో చేసి ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాసుల వినియోగాన్ని పూర్తిగా నివారించాలని నిర్ణయించారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.