MBNR: ప్రభుత్వ విప్‌గా నియమితులైన మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డినీ మహబూబ్‌నగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అనిత మధుసూదన్ రెడ్డి దంపతులు క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సత్కరించారు. తన హోదాతో మహబూబ్నగర్ నియోజకవర్గాన్ని మరింత ప్రగతి బాటన నడిపించాలని కాంక్షించారు. మున్ముందు మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలన్నారు.
వార్తలు
ప్రభుత్వ విప్‌ను సత్కరించిన మార్కెట్ కమిటీ చైర్మన్


