ATP: అనంతపురం జిల్లా పర్యటనకు వచ్చిన ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డిని జిల్లా పార్టీ కార్యాలయంలో అనంతపురం మార్కెట్ యార్డ్ ఛైర్‌పర్సన్ బల్లా పల్లవి కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పూలగుత్తిని అందించి శుభాకాంక్షలు తెలిపారు. పలు స్థానిక అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
వార్తలు
కోఆర్డినేటర్‌ను కలిసిన బల్లా పల్లవి


