హైదరాబాద్: 28°C
వార్తలు

100 కుటుంబాలకు ఆటోరిక్షాల పంపిణీ

SS: భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శతాబ్ది వేడుకల్లో భాగముగా కొచ్చిలో శ్రీ సత్యసాయి జీవనోపాధి ప్రాజెక్టు ప్రారంభమైంది. కేరళ సీఎం వి.డి. సతీశన్ 100 మంది లబ్ధిదారులకు ఆటోరిక్షాలను పంపిణీ చేశారు. పేద కుటుంబాలు స్వయంసమృద్ధి సాధించేలా స్థిరమైన ఉపాధిని అందించడమే దీని ముఖ్య ఉద్దేశం. సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్‌.జె. రత్నాకర్ పాల్గొన్నారు.