E.G: మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని గురువారం తాడేపల్లిలోని ఆయన నివాసంలో రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనతో పాటు పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ కూడా జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలో పార్టీ బలోపేతం, ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులపై చర్చించారు.
వార్తలు
జగన్‌తో జక్కంపూడి రాజా, చెల్లుబోయిన భేటీ


