PPM: బ్లాక్ చైన్ పైలట్ ప్రాజెక్ట్‌గా గుమ్మలక్ష్మీపురం మండలం ఎంపికైనట్లు కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. గురువారం జిల్లా కలెక్టర్లతో CM చంద్రబాబు నిర్వహించిన VC ఆయన పాల్గోన్నారు. ఈ సందర్భంగా భూ రికార్డులను నకిలీలు, టాంపరింగ్‌కు ఆస్కారం లేకుండా రక్షించేందుకు ప్రభుత్వం బ్లాక్‌చైన్ టెక్నాలజీని అమలు చేయనున్నట్లు CM చంద్రబాబు తెలిపారని అన్నారు.
వార్తలు
బ్లాక్ చైన్ పైలెట్ ప్రాజెక్ట్‌గా గుమ్మలక్ష్మీపురం: కలెక్టర్


